(జూలై 22, 1925 - నవంబర్ 5, 1987)
Today is Dr. Dasarathi's 95th Birth Anniversary
My life, a garden that reaches out its hands for few jasmines,
My mind, a babe that pricks out its ears for a sonorous song,
My heart, a lotus that is all eyes for a streak of light
My age, an innocence that carts heels over head for a small tribute
I laughed when you laughed, and when
you cried your eyes out, was swept away
to the bourns of the worlds by the tears,
never able to swim through the oceans of grief.
సీ. ఒక కొన్ని జాజిపూవులకు కేలుసాచెడి వనము వోలినది జీవనము నాది
ఒక కొంత గానమ్మునకు
వీను నిక్కించు నిసువు బోలినది మానసము నాది
ఒక చిన్ని వెల్గురేకకు
నేత్రపుటినిచ్చు తమ్మివోలినది యంతరము నాది
ఒక కొద్ది తీపి మాటలకు
ఉబ్బి తబ్బిబ్బులయిపోవు చిరుతప్రాయమ్ము నాది
నీవు నవ్విన నవ్వితి,
నీవు కంట
నీరు వెట్టిన ఆ నీటి
ధారలందు
కొట్టుకొనిపోతి లోకాల
కొట్ట కొసకు
తిరిగి రానైతి దుఃఖసాగరము
నుండి.
No quilts are there to keep warm the new-born baby-bud,
Asleep in the lap of its just-labored mother, being drenched
In rain in the tamarind grove; let me strum on my ‘Fiery Lyre’
Lays of fire to keep the tad cozy, lest it should freeze in the cold.
.
చింతలతోపులో కురియు
చిన్కులకున్ తడిముద్దయైన బా
లింత యొడిన్ శయించు
పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు;
బొంది హిమం బయిపోవునేమొ సా
గింతును రుద్రవీణపయి
నించుక వెచ్చని అగ్నిగీతముల్
Dasarathi Krishnamacharya
(22 July 1925 - 5 Nov 1987)
Telugu Poet, Indian
Poems Courtesy: Facebook page of Sri Parimi Sri Ramanath
No comments:
Post a Comment