Vision
.
This is an extremely dangerous Faltoo* (toxin)
It lets me not sleep
At the same time,
Keeps me not fully awake.
A kind of walking through
A self-inflicted
Subtle, ineffective, violent
Nightmare of an artist.
Its like the wet sand
That melts under the feet
Under the high- and low-tides
On a full moon night.
It’s a cruel, merciless hungry metonymic cavern.
It neither lets me live
Nor
Kills me in one go.
.
Iqbal Chand
Note: Faltoo is a toxin prepared from the
poppy seeds which was widely prevalent
during Mughal period. Its preparation is banished now and the word acquired a
different connotation now.
రూపకం …
అత్యంత ప్రమాదకరమైన ఇదొక ఫాల్తూ,
నిద్ర పోనివ్వదు
అలా అని
మెలుకువనూ వొప్పుకోదు,
ఇదొక
అత్యంత స్వీయ హింసాత్మక
నిష్ఫల నాజూకు
చిత్రకారుని సగం స్వప్నం -
పౌర్ణమి
తొలిరేయి
వొస్తూ పోయే ఆటూ పోట్ల నడుమ
కాళ్ళ కింద హరించుకొని పోతోన్న తడి ఇసుక -
అత్యంత
క్రూరమైన ఇదొక ఆకలి పులిగుహ metonymy
-
బతకనివ్వదు
అలా అని
వొక్కసారిగా చంపేయదు –
---
ఇక్బాల్
చంద్ .
PS: ఫాల్తూ అంటే
ఇదొక రకమైన స్లో పొయిసన్. గసగసాలతో పాటు మరికొన్ని రసాయనాలు కలిపి దీన్ని తయారు
చేస్తారట.. మొఘలాయి రాచరికపు రోజుల్లో దీని వాడకం ఎక్కువగా వుండేది. ఇప్పుడు అది
నిషేధం. ఇప్పుడు వాడకం లో దీని అర్థం మారిపోయింది. అది వేరే సంగతి.
No comments:
Post a Comment